(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 082

॥ శ్రీః ॥
1.82. అధ్యాయః 082
Mahabharata - Adi Parva - Chapter Topics
స్వర్గతో యయాతేః పతనం। అష్టకప్రశ్నశ్చ॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
ఇంద్ర ఉవాచ। 1-82-0x(491)(3682)
సర్వాణి కర్మాణి సమాప్య రాజన్
గృహం పరిత్యజ్య వనం గతోఽసి।
తత్త్వాం పృచ్ఛామి నహుషస్య పుత్ర
కేనాసి తుల్యస్తపసా యయాతే॥ 1-82-1(3683)
యయాతిరువాచ। 1-82-2x(492)
నాహం దేవమనుష్యేషు గంధర్వేషు మహర్షిషు।
ఆత్మనస్తపసా తుల్యం కంచిత్పశ్యామి వాసవ॥ 1-82-2(3684)
ఇంద్ర ఉవాచ। 1-82-3x(493)
యదాఽవమంస్థాః సదృశః శ్రేయసశ్చ
అల్పీయసశ్చావిదితప్రభావః।
తస్మాల్లోకాస్త్వంతవంతస్తవే మే
క్షీణే పుణ్యే పతితాఽస్యద్య రాజన్॥ 1-82-3(3685)
యయాతిరువాచ। 1-82-4x(494)
సురర్షిగంధర్వనరావమానా-
త్క్షయం గతా మే యది శక్రలోకాః।
ఇచ్ఛాంయహం సురలోకాద్విహీనః
సతాం మధ్యే పతితుం దేవరాజ॥ 1-82-4(3686)
ఇంద్ర ఉవాచ। 1-82-5x(495)
సతాం సకాశే పతితాఽసి రాజం-
శ్చ్యుతః ప్రతిష్ఠాం యత్ర లబ్ధాసి భూయః।
ఏతద్విదిత్వా చ పునర్యయాతే
త్వం మాఽవమంస్థాః సదృశః శ్రేయసశ్చ॥ 1-82-5(3687)
వైశంపాయన ఉవాచ। 1-82-6x(496)
తతః ప్రహాయామరరాజజుష్టా-
న్పుణ్యాఁల్లోకాన్పతమానం యయాతిం।
సంప్రేక్ష్య రాజర్షివరోఽష్టకస్త-
మువాచ సద్ధర్మవిధానగోప్తా॥ 1-82-6(3688)
అష్టక ఉవాచ। 1-82-7x(497)
కస్త్వం యువా వాసవతుల్యరూపః
స్వతేజసా దీప్యమానో యథాఽగ్నిః।
పతస్యుదీర్ణాంబుధరాంధకారా-
త్ఖాత్ఖేచరాణాం ప్రవరో యథాఽర్కః॥ 1-82-7(3689)
దృష్ట్వా చ త్వాం సూర్యపథాత్పతంతం
వైశ్వానరార్కద్యుతిమప్రమేయం।
కిం ను స్విదేతత్పతతీతి సర్వే
వితర్కయంతః పరిమోహితాః స్మః॥ 1-82-8(3690)
దృష్ట్వా చ త్వాం ధిష్ఠితం దేవమార్గే
శక్రార్కవిష్ణుప్రతిమప్రభావం।
అభ్యుద్గతాస్త్వాం వయమద్య సర్వే
తత్త్వం ప్రపాతే తవ జిజ్ఞాసమానాః॥ 1-82-9(3691)
న చాపి త్వాం ధృష్ణుమః ప్రష్టుమగ్రే
న చ త్వమస్మాన్పృచ్ఛసి యే వయం స్మః।
తత్త్వాం పృచ్ఛామి స్పృహణీయరూప
కస్య త్వం వా కింనిమిత్తం త్వమాగాః॥ 1-82-10(3692)
భయం తు తే వ్యేతు విషాదమోహౌ
త్యజాశు చైవేంద్రసమప్రభావ।
త్వాం వర్తమానం హి సతాం సకాశే
నాలం ప్రసోఢుం బలహాఽపి శక్రః॥ 1-82-11(3693)
సంతః ప్రతిష్ఠా హి సుఖచ్యుతానాం
సతాం సదైవామరరాజకల్ప।
తే సంగతాః స్థావరజంగమేశాః
ప్రతిష్ఠితస్త్వం సదృశేషు సత్సు॥ 1-82-12(3694)
ప్రభురగ్నిః ప్రతపనే భూమిరావపనే ప్రభుః।
ప్రభుః సూర్యః ప్రకాశిత్వే సతాం చాభ్యాగతః ప్రభుః॥ ॥ 1-82-13(3695)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ద్వ్యశీతితమోఽధ్యాయః॥ 82 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-82-3 అవమంస్థాః సర్వేభ్య ఆత్మన ఆధిక్యోక్త్యా। సదృశః సదృశాన్॥
1-82-5 యత్ర పతితా ప్రతిష్ఠాం లబ్ధాసి లప్స్యసి॥
1-82-10 ధుష్ణుమః ప్రగల్భామహే॥
1-82-13 ఆవపనే సంగ్రహే బీజావాపే వా॥
ద్వ్యశీతితమోఽధ్యాయః॥ 82 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.